Meaning : వాస్తవంలో లేకపోయినా పరిచయం ద్వారా ఏర్పడిన బంధం
Example :
అతడు మాటల ద్వారా సంబంధం పెంచుకున్నఅన్నయ్య
Synonyms : మాటల ద్వారా సంబంధం పెంచుకున్న, ముఖపరిచయం
Translation in other languages :
Meaning : ఏదైతే తెలుసుకొనబడిఉన్నదో.
Example :
అది నాకు తెలిసిన విషయమే.
Translation in other languages :
Apprehended with certainty.
A known quantity.Meaning : ఎవ్వరితోనైన ముందే మాట్లాడి ఉండుట.
Example :
ఆ సభలో నాకు పరిచమైన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు.
Synonyms : ఎఱుకైన, తెలిసిన, పరిచితైన, మాలిమైన, విభావనమైన
Translation in other languages :
जो जाना पहचाना हो या जिसको जाना गया हो।
वह कुछ परिचित लोगों के साथ घूम-घूमकर सबको नववर्ष की शुभकामनाएँ दे रहा है।