Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పరిచయము from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పరిచయము   నామవాచకం

Meaning : తరచూ కలుస్తూ ఉండుట వలన ఏర్పడిన సంబంధము

Example : ఆ ఇద్దరి మద్య పరిచయము ఉంది

Synonyms : స్నేహము


Translation in other languages :

प्रायः मिलते रहने से उत्पन्न संबंध।

उन दोनों में बहुत मेलजोल है।
इख़्तिलात, इख्तिलात, मेल मिलाप, मेल-जोल, मेल-मिलाप, मेलजोल, हेल-मेल, हेलमेल

Meaning : ఒక వ్యక్తి తన ఊరు, పేరు, ధనము, గుణము, వృత్తి మొదలైన ప్రాథమిక విషయాలను గూర్చి ఎదుటివారికి తెలుపుకొను ప్రక్రియ.

Example : నేను అతని గురించి కొన్ని పరిచయ వాక్యాలు చెప్పాలనుకుంటున్నాను.

Synonyms : ఉపోద్ఘాతం, ఎరగు, ఎఱుక


Translation in other languages :

किसी व्यक्ति के नाम, धन, गुण, कर्म आदि से संबंध रखनेवाली सब या कुछ बातें जो किसी को बतलाई जाएँ।

मैं उनके परिचय में कुछ कहना चाहता हूँ।
आपकी तारीफ?
तारीफ, तारीफ़, परिचय

Formally making a person known to another or to the public.

intro, introduction, presentation