Meaning : ఏఏ రోగాలు ఉన్నాయి, వాటికి గల కారణలను తెలుసుకోవడానికి చేసే పని
Example :
డాక్టర్ చికిత్స చేయ్యడానికై రోగిని పరిక్షి చేస్తున్నాడు.
Translation in other languages :
Meaning : ఒక అంశాన్ని అన్ని విధాలుగా గ్రహించడం
Example :
రంజన్ని కొట్టి అతడు తన అన్నహత్యకు సంబంధించి పరిశోదించాడు
Synonyms : పరిశీలించు, పరిశోదించు, విచారించు, శోదించు, సంశోదించు
Translation in other languages :
किसी चोट या अपमान का बदला लेना।
रंजन को मारकर उसने अपने भाई की हत्या का प्रतिशोध लिया।Meaning : ఏ ఆపద కలుగకుండ చూసుకోవడం
Example :
మేము మీ ప్రతిష్ట యొక్క గౌరవాన్ని రక్షిస్తాం
Synonyms : కాపాడు, కాపాడుకొను, కాయు, రక్షించు, సంరక్షించు
Translation in other languages :
ऐसी क्रिया करना जिससे कुछ या कोई बचे।
हमें अपनी सम्मान को हर हालात में बचाना चाहिए।Shield from danger, injury, destruction, or damage.
Weatherbeater protects your roof from the rain.Meaning : వ్యక్తి శరీరంలోని రోగాలను తెలుసుకోవడానికి చేసే పని
Example :
డాక్టర్ ప్రయోగశాలలో రక్తాన్ని పరిక్షిస్తున్నారు.
Translation in other languages :