Meaning : ఏదైన వస్తువును క్షుణ్ణంగా చూసేవాడు
Example :
అతడు ఒక మంచి పరిశీలకుడు.
Synonyms : పరిశీలకుడు, విచారకుడు, వివేచకుడు, శోదకుడు
Translation in other languages :
A person who is professionally engaged in the analysis and interpretation of works of art.
critic