Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పరాయి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పరాయి   నామవాచకం

Meaning : తనకు సంబంధించిన వారు కాకుండా వేరే వాళ్ళు

Example : నిస్వార్ధ సేవకులు తన మరియు పర భేదాన్ని చూపరు.

Synonyms : ఇతర


Translation in other languages :

वह जिसे हम अपना नहीं समझते।

निस्वार्थ सेवक अपने और पराये में भेद नहीं करते।
ग़ैर, गैर, दूसरा, पराया

Someone who is excluded from or is not a member of a group.

foreigner, outsider

Meaning : సంసార సాగారాన్ని విడిచి సత్యన్వేషణకై దైవాన్ని అన్వేషించే వ్యక్తి

Example : చిత్రకూటంలో నా కలయిక ఒక పెద్ద సన్యాసితో జరిగింది.

Synonyms : అనగారుడు, అవదూత, ఉత్సంగుడు, ఏకదండి, ఏకాంగి, గోసాయి, త్రిదండి, దండి, భిక్షుడు, యతి, యోగి, విరక్తుడు, వైరాగి, వైరాగికుడు, వ్రాజకుడు, సన్యాసి, సాదువు, సాధు, సిద్ధుడు


Translation in other languages :

संन्यास आश्रम में रहने वाला तथा उसके नियमों का पालन करने वाला व्यक्ति।

चित्रकूट में मेरी मुलाक़ात एक बहुत बड़े संन्यासी से हुई।
अवधू, अवधूत, परिव्राज, परिव्राजक, संन्यासी, सन्नासी

A male religious living in a cloister and devoting himself to contemplation and prayer and work.

monastic, monk

పరాయి   విశేషణం

Meaning : కుటుంబము లేక సమాజములోని వెలుపలి వ్యక్తులు.

Example : వారు పరాయి వారికికూడ సహాయం చేస్తారు.

Synonyms : ఇతర, బయటి


Translation in other languages :

अपने कुटुम्ब या समाज से बाहर का।

वह पराये लोगों की भी सहायता करता है।
ग़ैर, गैर, दूसरा, पराया, बाहरी

Not connected by kinship.

unrelated