Meaning : మట్టి, ఇసుక మొదలైన వాటిలో వుండే సూక్ష్మమైన పొడి అది భూమి ఉపరితల భాగంలో వుంటుంది
Example :
పిల్లలు ఒకరి మీద ఒకరు ధూళిని చల్లుకుంటున్నారు.
Synonyms : దుమారం, దుమ్ము, ధూళి, రేణువు
Translation in other languages :
Fine powdery material such as dry earth or pollen that can be blown about in the air.
The furniture was covered with dust.