Meaning : భావనలో నిమగ్నమైన స్థితి లేక భావన
Example :
ప్రతి పనిలో శ్యామ్ యొక్క తన్మయత్వం చాలా స్పష్టంగా కనిపిసుంది.
Synonyms : తన్మయం, పరవశం, పారవశ్యము
Translation in other languages :
भाव में विभोर होने की अवस्था या भाव।
हर काम में श्याम की भाव विभोरता देखते ही बनती है।