Meaning : ఒక వస్తువును వాడుకలోనికి తీసుకురావడం.
Example :
ఏదైతే ఉపదేశం ఇస్తావో దానిని ఉపయోగంలోనికి తీసుకురావాలి.
Synonyms : ఉపయోగం, ప్రయోజనం, ఫలం, ఫలితం, వినియోగం, సార్థకం
Translation in other languages :
The act of using.
He warned against the use of narcotic drugs.Meaning : ఇతరులకు మంచి చేయుట.
Example :
పరోపకారానికి మించిన ధర్మం మరొకటి లేదు.
Translation in other languages :
An activity or gift that benefits the public at large.
charity