Meaning : అతి చిన్న రేణువు
Example :
అణువును సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం.
Synonyms : అణువు, రేణువు, సూక్ష్మ రేణువు
Translation in other languages :
(physics and chemistry) the simplest structural unit of an element or compound.
moleculeMeaning : అత్యంత సూక్ష్మమైన భాగం.
Example :
అణువు అన్నింటి కంటే చిన్న భాగం.
Translation in other languages :
(physics and chemistry) the smallest component of an element having the chemical properties of the element.
atom