Meaning : నడిచేటువంటి వస్తువు ఒకస్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి సిద్ధంకావటం.
Example :
ఈ రైలు పదిగంటలకు వారణాసికి బయలుదేరుతుంది.
Synonyms : కదులు, పయనించు, బయలుదేరు, వెళ్ళు
Translation in other languages :
वाहन आदि का एक स्थान से दूसरे स्थान पर जाने के लिए शुरू होना।
यह रेल दस बजे वाराणसी के लिए प्रस्थान करेगी।