Meaning : వ్యవసాయ భూమిపై చేసే వసూళ్ళు.
Example :
జమిందారీ యుగములో భుమిశిస్తు ఇవ్వనిచో జమిందారులు రైతుల పొలాలను కాజేసేవారు.
Synonyms : పైకం, భూమిపన్ను, భూమిశిస్తు, సుంకము
Translation in other languages :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxationMeaning : సంపద పైన అధికారముపైన ప్రభుత్వం విదించునది.
Example :
మొగలుల కాలంలో హిందువుల పైన అనేక రకాల పన్నులు వసూలుచేసినారు.
Synonyms : రుసుము, శిస్తు, సుంకం
Translation in other languages :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxationMeaning : చెట్లపై వేసే సుంకం
Example :
ఒక ఉద్యోగి రైతుల నుండి పన్ను వసూలు చేస్తున్నాడు.
Translation in other languages :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxation