Meaning : కార్యాన్ని సిద్ధం చేయడం
Example :
ఆపదలో ఇంద్రియ నిగ్రహం ద్వారా పనిచేయాలి.
Synonyms : అగవుచేయు, కార్యముచేయు, కృత్యముచేయు, క్రియచెయు, చర్యచేయు, వృత్తిచేయు
Translation in other languages :
उपयोग में लाकर उद्देश्य या कार्य सिद्ध करना।
जब तक कोई अच्छा नौकर नहीं मिल जाता तब तक आप इसी लड़के से काम लो।Meaning : ఏకార్యాన్నైనా సఫలం చేయడం
Example :
వినాయక చవితి శెలవులకు వెళ్ళే కారణంగా దీపక్ అతని పనిని కూడ పూర్తి చేశాడు
Translation in other languages :
* अस्थाई रूप से किसी की जगह पर काम करना और उसके उत्तरदायित्वों को निभाना।
गजा के छुट्टी पर जाने के कारण दीपक उसका भी काम करेगा।Help out by taking someone's place and temporarily assuming his responsibilities.
She is covering for our secretary who is ill this week.Meaning : మరమత్తుకు రాకపోవడం
Example :
నా పదవ పుట్టినరోజు కారు నడుస్తోంది.
Synonyms : ఉపయోగంలో వుండు, నడుచు
Translation in other languages :
आचरण या व्यवहार में होना या आना या प्रयोग करने पर आशानुरूप काम करना।
मेरी दस साल पुरानी कार आज भी चल रही है।Meaning : ఖాళీగా లేకుండా ఏదోకటి చేయడం
Example :
ఈ పని చేసిన తర్వాత మీ పని చేస్తాను.
Translation in other languages :
किसी कार्य को करना।
यह काम करने के बाद मैं आपका काम करूँगा।Exert oneself by doing mental or physical work for a purpose or out of necessity.
I will work hard to improve my grades.Meaning : కార్యాన్ని విజయవంతంగా సఫలం చేయడం
Example :
తేలికైన ధాతువులు మంచి పద్ధతితో పనిచేస్తాయి.
Translation in other languages :
Behave in a certain way when handled.
This dough does not work easily.Meaning : వేతనం పొందుతూ ఏదైనా పనిచేయడం
Example :
మోహన్ ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు
Synonyms : ఉద్యోగం చేయు
Translation in other languages :
Meaning : ఖాళీగా లేకుండా వుండటం.
Example :
ఈ పని చేసిన తరువాత మీ పని చేస్తాను.
Translation in other languages :