Meaning : ఉపయోగం లేని మాటలు.
Example :
అత్యధిక జ్వరం కారణంగా అతను పనికిరాని మాటలు మాట్లాడుతుండెను.
Synonyms : అనవసరపుమాట, అర్థంలేనిమాటలు, బుద్ధిలేనిమాటలు, మూర్ఖపుమాటలు
Translation in other languages :
Nonsensical talk or writing.
applesauce, codswallop, folderol, rubbish, trash, tripe, trumpery, wish-wash