Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పనికిరాని from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పనికిరాని   నామవాచకం

Meaning : వ్యర్థ మాటలు లేక పనికిరాని మాటలు మాట్లాడటం

Example : అతడు చాలా నిరర్థకవాక్యములను పలుకుతాడు.

Synonyms : అసంగతమైనమాట, ఉపయోగంలేని, నిరర్థకవాక్యం, పిచ్చితనమైన


Translation in other languages :

व्यर्थ की बातें बोलने की क्रिया।

अपनी बकवास बंद करो और काम में लग जाओ।
वह बहुत बकवास करता है।
अपलाप, अवितद्भाषण, झाँव-साँव, झाँवसाँव, टाँय-टाँय, टांय-टांय, प्रलपन, बक-बक, बकबक, बकवाद, बकवास, बड़ बड़, बड़-बड़, बड़बड़, मिथ्यावाद

A message that seems to convey no meaning.

bunk, hokum, meaninglessness, nonsense, nonsensicality

Meaning : నీతికి విరుద్దమైన అవస్త లేదా భావము

Example : అవినీతి కారణంగా అతనికి ఎన్నికలలో పోటీచేయుటకు కోర్టు నిరాకరించింది.

Synonyms : అవినీతి, దుర్లభం, నిరుపయోగం, విలువలేని


Translation in other languages :

अवैध होने की अवस्था या भाव।

अवैधता के कारण उसका चुनाव लड़ने का दावा खारिज कर दिया गया।
अविधिमान्यता, अवैधता, ग़ैरक़ानूनीपन, गैरकानूनीपन, विधिविरुद्धता

Illogicality as a consequence of having a conclusion that does not follow from the premisses.

invalidity, invalidness

పనికిరాని   విశేషణం

Meaning : ఏదైన పనిచేయుటకు అర్హత లేని వ్యక్తి.

Example : వ్యవస్థాపకుడు పనికిరాని వ్యక్తులను సంస్థ నుండి తీసివేశాడు.

Synonyms : అనర్హులైన, ఉపయోగంలేని, ఒదగని, తగని


Translation in other languages :

जो योग्य न हो या जिसमें पात्रता न हो।

प्रबन्धक ने अयोग्य व्यक्तियों को संस्था से निकाल दिया।
अनधिकारी, अनर्ह, अनलायक, अपात्र, अपारग, अप्रभु, अयथा, अयुक्त, अयुक्तरूप, अयोग, अयोग्य, अलायक, असमर्थ, कुपात्र, ना-लायक, नाक़ाबिल, नाकाबिल, नालायक

Not meant or adapted for a particular purpose.

A solvent unsuitable for use on wood surfaces.
unsuitable

Meaning : చేయడానికి యోగ్యంకానిది.

Example : -పనికిరాని వ్యక్తికి బాధ్యతలు లేకుండా వున్నాయి.

Meaning : ఏ పని చేయ్యకపోవడం.

Example : పనిపాటలేని వ్యక్తి ఏమీ సాధించలేడు.

Synonyms : నిరుద్యోగైన, నిరుపయోగమైన, నిష్ప్రయోజనము, పనిపాటలేని, వ్యర్థమైన


Translation in other languages :

Meaning : అవసరం లేని పని

Example : వ్యర్థమైన పనుల్ని చేయడం మూర్ఖత్వం అవుతుంది

Synonyms : అనవసరమైన, అవసరం లేని, వ్యర్థమైన


Translation in other languages :

जिसे करने से फायदा न हो।

अकर कर्मों को करना मूर्खता ही होगी।
अकर, फ़जूल, फ़िजूल, बेकार, व्यर्थ

Having no beneficial use or incapable of functioning usefully.

A kitchen full of useless gadgets.
She is useless in an emergency.
useless

Meaning : ఉపయోగంలేని.

Example : అతడు ఎల్లప్పుడు పనికిరాని మాటలు చెపుతూఉంటాడు.

Synonyms : ఉపయోగంలేని, చెల్లని


Translation in other languages :

बिना तर्क का या जिसमें तर्क का अभाव हो।

आप हमेशा तर्कहीन बात ही क्यों करते हैं?
अतर्क, अतार्किक, अयुक्त, तर्करहित, तर्कहीन, युक्तिहीन

Meaning : ప్రయోజనము లేకపోవడం.

Example : మీరు తమ సమయాన్ని అనావశ్యకమైన పనులలో ఎందుకు కేటాయిస్తారు.

Synonyms : అనావశ్యకమైన, ఆవాంచనీయమైన, ఉపయోగంలేని, నిష్ప్రయోజనమైన


Translation in other languages :

Not necessary.

unnecessary, unneeded

Meaning : ప్రయోజనం లేకుండా ఉండటం

Example : భారతదేశం అక్కరకురాని హీలను దిగుమతి చేస్తుంది

Synonyms : అక్కరకురాని, ఉపయోగపడని


Translation in other languages :

जो तराशा न गया हो।

भारत अनगढ़ हीरो का आयात करता है।
अनगढ़, अनगढ़ा, अनघढ़

(of stone especially) not given a finished form by or as if by hewing.

A house of unhewn grey stone roughly cemented together.
unhewn

Meaning : మాటలకు సరైన అర్థంలేకపోవడం.

Example : పనికిరాని మాటలు వదిలేయాలి.

Synonyms : పొంతనలేని, వృధాప్రలాపం


Translation in other languages :

Having no intelligible meaning.

Nonsense syllables.
A nonsensical jumble of words.
nonsense, nonsensical

Meaning : మంచి కాని పనులు

Example : చెడిపోయిన పనులను సరిదిద్దడానికి అధిక సమయం పడుతుంది

Synonyms : చెడిపోయిన


Translation in other languages :

बिगड़ा हुआ या ठीक से न किया हुआ।

अकृत कार्य को सुधारने में अधिक समय लग गया।
अकृत