Meaning : వ్యవహారం లేక ఆచరణ యొక్క విష్యయంలో నీతి, ధర్మం మొదలగు వాటి ద్వారా నిశ్చయించిన క్రమం.
Example :
నేను గాంధీగారి సిద్థాంతాలను అనుసరిస్తాను.
Synonyms : నియమం, ప్రణాళిక, విధానం, సిద్థాంతం
Translation in other languages :
A complex of methods or rules governing behavior.
They have to operate under a system they oppose.Meaning : మంచి సమయ పాలన.
Example :
క్రమశిక్షణే దేశాన్ని ఉన్నతంగా చేస్తుంది
Synonyms : క్రమశిక్షణ, నియమపాలన
Translation in other languages :
Meaning : ఒక వ్యక్తి అనిఉసరించే ప్రత్యేక పద్ధతి
Example :
ఈ రోజుల్లో ఈరకమైన చెప్పుల స్టైల్ నడుస్తుంది.
Translation in other languages :
Meaning : ఒక నియమానుసారంగా జరిగేదానికి గల పేరు
Example :
ఈ కార్యక్రమం యొక్క విధానం సంవత్సరం ముందు నుండి జరుగుతుంది.
Synonyms : విధానం
Translation in other languages :