Meaning : రాబడి, ఖర్చుల గురించి వ్రాయు పుస్తకం.
Example :
అతడు ఖాతాపుస్తకంలో లెక్కలు చూస్తున్నాడు.
Synonyms : అకౌంటుబొక్కు, ఖాతాపుస్తకం, చిట్టాపదులపుస్తకం, జమాఖర్చులపట్టి
Translation in other languages :
A record in which commercial accounts are recorded.
They got a subpoena to examine our books.