Meaning : చాలా సూదిగా ఉండటం
Example :
వాడి గల అస్త్రాన్ని ఉపయోగించి పనిమనిషి తమ యజమానిని హత్య చేశారు.
Synonyms : వాడిగల
Translation in other languages :
Meaning : ఏదైన పనిలో వెంటవెంటనే స్పందించటం.
Example :
అతను ఆటపాటల్లో చురుకైనవాడు.
Synonyms : చురుకైన, వాడిమిగల, వాడియైన
Translation in other languages :
Disposed to take action or effectuate change.
A director who takes an active interest in corporate operations.