Meaning : గౌరవాన్ని సూచించుటకు ఉపయోగించు శబ్ధం. దీనిని ఏదో ఒక పేరుతో పిలవబడుతుంది.
Example :
శ్యామ్‌ను డాక్టర్ బిరుదుతో సన్మానించడం జరిగింది
Translation in other languages :
Meaning : అర్హతను బట్టి స్థానము.
Example :
మీరు ఏ పదవిని కలిగి ఉన్నారు.
Translation in other languages :