Meaning : చెట్టు కొమ్మలకు ఉండేవి
Example :
అతను తోటలో ఎండిపోయిన ఆకులను ఒకచోటికి తేస్తున్నాడు.
Translation in other languages :
Meaning : వివరణములు తెలుసుకోడానికి వివిధ ప్రశ్నలు ముద్రించబడిన పత్రం.
Example :
నేను నామ నిర్దేశ పత్రాన్ని నింపుతున్నాను.
Translation in other languages :
Meaning : ధాతువులతో తయారుచేసిన రేకు
Example :
అతడు తామ్రపత్రంపైన లక్ష్మీ యంత్రం చేయించాడు.
Synonyms : ఆకు
Translation in other languages :