Meaning : ఒక సమయంలో తీసుకునే భోజనం పానాదుల ప్రమాణం.
Example :
ప్రతి వ్యక్తికీ అహారపానాదుల ప్రమాణం వేరువేరుగా ఉంటుంది.
Synonyms : అహారప్రమాణం
Translation in other languages :
एक समय में भोजन, पेय आदि लेने की मात्रा।
हर व्यक्ति की ख़ुराक अलग-अलग होती है।Meaning : కొన్ని వస్తువులను తాత్కాలికంగా తినకపోవడం
Example :
మధుమేహరోగికి చక్కెరయుక్తమైన పదార్ధాల పత్యం ఉండాలి.
Translation in other languages :
Act or practice of refraining from indulging an appetite.
abstinenceMeaning : తినే వాటిలో ఆంక్షలు పెట్టడం
Example :
పత్యం వుండడం వల్ల రోగి ఆకలితో చనిపోయాడు.
Translation in other languages :
Diet prescribed for bedridden or convalescent people. Does not include fried or highly seasoned foods.
light diet