Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పతనము from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పతనము   నామవాచకం

Meaning : ఏదైన వస్తువు శిథిలము అగుట.

Example : ఆ కాలంనాంటి విగ్రహాలు కొన్ని ప్రస్తుతము నాశనము అయ్యాయి.

Synonyms : అంతం, ఉన్మూలము, క్షీణము, ధ్వంసం, నాశనం, నిర్మూలము, పాడు, విధ్వంసము, వినాశము


Translation in other languages :

An event (or the result of an event) that completely destroys something.

demolition, destruction, wipeout

Meaning : అంతం అగుట.

Example : మొగలుల ఆక్రమణ అవగానే అనేక భారతీయ రాజులు పతనమయ్యారు

Synonyms : అంతము, నాశనము, వినాశము


Translation in other languages :

जाति, राष्ट्र आदि का ऐसी स्थिति में आना कि उसकी प्रभुता नष्ट होने लगे और महत्ता कम हो जाय।

भारतीय राज्यों के पतन का कारण मुगलों का आक्रमण था।
अवनति, पतन