Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : నేలపాలు చేయడం
Example : తను చద్ది నీళ్ళను పాత్రలో నుండి పారబోస్తోంది
Synonyms : ఉలకబోయు, పారబోయు
Translation in other languages :हिन्दी English
गिराकर बहाना।
Pour out.
Meaning : చెత్తను దూరంగా వేయడం
Example : దివాళీ రోజు మా ఇంట్లోని చెత్తను బయటపడేశాను
Synonyms : పారేయు, విసిరేయు
व्यर्थ जानकर बाहर करना।
Remove unwanted substances from, such as feathers or pits.
Meaning : పనికిరాని వస్తువులను విసిరేయడం
Example : ఇంటి బయట చెత్తచెదారము వేశారు
Synonyms : వేయు
Translation in other languages :हिन्दी
फेंका हुआ होना।
Meaning : ఉన్నస్థలం నుండి పక్కకు నెట్టేయడం
Example : పిల్లాడు ఆడుతూ_ఆడుతూ ఇంకో పిల్లాన్ని పడేశాడు
Synonyms : తోసేయు, దొబ్బేయు, నెట్టేయు, పడదోయు
धक्के से या ठेलकर आगे गिराना या बढ़ाना।
Move with force.
Install App