Meaning : వేరొకరిని నిద్రపోయేటట్లు చేయుట
Example :
అమ్మ పిల్లాడిని పడుకోబెడుతుంది
Synonyms : నిద్రపుచ్చు
Translation in other languages :
Meaning : మనిషిని లేదా వస్తువుని ఎక్కడైనా స్థిరంగా పెట్టడం.
Example :
“డాక్టర్ రోగికి పరీక్ష చేసి కట్టుకట్టి పడుకోబెట్టాడు.
Synonyms : పరుండబెట్టు
Translation in other languages :
Meaning : లాలిపాడి చేసే పని
Example :
అమ్మ చీరకొంగులో నిద్రపోయే పిల్లవాడిని పడకలో పడుకోబెట్టింది.
Synonyms : నిద్రపుచ్చు
Translation in other languages :