Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : శారీరకముగా విశ్రాంతి పొందు క్రియ.
Example : శయనించడానికే రాత్రిని నియమించడము జరిగింది.
Synonyms : నిద్రపోవుట, శయనించుట
Translation in other languages :हिन्दी English
सोने की क्रिया।
A natural and periodic state of rest during which consciousness of the world is suspended.
Meaning : విశ్రాంతి తీసుకోవడానికి చేసె పని
Example : మధ్యాహ్నం భోజనం తరువాత కొంత పడుకుంటే మంచిదంటారు.
Translation in other languages :हिन्दी
लेटने की क्रिया।
Meaning : పడుకొనివున్న
Example : నర్స్ పడుకొని వున్న రోగిని లేపింది.
Synonyms : పడుకొనివుండుట, పరుండుట
लेटा हुआ।
Install App