Meaning : ద్రవ పదార్ధాలను ఒక పాత్రనుండి మరో పాత్రలోనికి వేయడం
Example :
డబ్బాలోని నూనె కడాయిలోకి పడిపోయింది
Synonyms : దొర్లిపోవు, వులికిపోవు
Translation in other languages :
Meaning : చెట్లు నెలకొరగడం
Example :
పూర్వం వర్షాలకు చెట్లు-మొక్కలు తునిగిపోతున్నాయి
Synonyms : తునిగిపోవు, విరిగిపోవు
Translation in other languages :
Meaning : ధ్వంసం అగుట.
Example :
భూకంపములో తన ఇల్లు కూలిపోయింది.
Synonyms : కూలిపోవు
Translation in other languages :
Meaning : విజయం సాధించని కారణంగా ఆటలో బయట వుండటం
Example :
ఈరోజు పాకిస్థాన్‌కు నాలుగు వికెట్లు ఎనభైమూడు స్కోర్ పడిపోయింది.
Synonyms : జవదాటు, తలనుగప్పు, తలనుతప్పు, తలమీరు, మితిమీరు, వినిర్గమించు, సమతిక్రమించు, హద్దుమీరు
Translation in other languages :
क्रिकेट के खेल में विकेट का गिरना यानि बल्लेबाजी करने वाली टीम के खिलाड़ी का असफल होने पर खेल से बाहर होना।
आज पाकिस्तान के चार विकेट तिरासी के ही स्कोर पर गिर गए।Meaning : ఉన్నస్థితి నుండి పక్కకు దొర్లిపోవడం
Example :
పసుపు పచ్చని రంగుపైన ఎరుపు రంగు పడిపోయింది
Synonyms : ఒలికిపోవు
Translation in other languages :