Meaning : నిరంతర
Example :
ఏకలవ్యుడు శ్రద్ధతో ధనుర్విధ్యను నేర్చుకొని దానిలో నిపుణుడైనాడు.
Synonyms : ఆసక్తి, కృషి, శ్రద్ధ
Translation in other languages :
Persevering determination to perform a task.
His diligence won him quick promotions.Meaning : ఏ దైన పనిలో మునిగిపోవుట
Example :
దివాకర్ ఏకాగ్రతతో తన పనిలో లీనమై ఉండెను.
Synonyms : అవధానం, ఉపధారణం, ఏకాగ్రత, శ్రద్ద, సంవిత్తు, సమాధిస్దితి
Translation in other languages :
तल्लीन होने की अवस्था या भाव।
दिवाकर तल्लीनता से अपने काम में लगा हुआ था।