Meaning : రాజుకి ప్రధాన భార్య
Example :
మండోదరి లంకాధిపతియైన రావణుడికి మహారాణి.
Synonyms : పట్టపురాణి, మహాదేవీ, మహారాణి, రాజమహిషి
Translation in other languages :
राजा की प्रधान पत्नी।
मंदोदरी लंकाधिपति रावण की पटरानी थीं।The wife of a reigning king.
queen consort