Meaning : ఒక వస్తువును కిందపడేసి ముక్కలుముక్కలు చేయడం
Example :
పనిమనిషి ఈరోజు గాజు గ్లాసులు పగులగొట్టింది.
Synonyms : ఓటుచేయు, పగులగొట్టు, ముక్కలుచేయు బద్దలుకొట్టు, వక్కలుచేయు, విరుగొట్టు, విరుచు
Translation in other languages :