Meaning : ఆకులు వుండేటువంటి రంగు
Example :
ఇది పచ్చరంగు గల రత్నపు ఉంగరం.
Translation in other languages :
A transparent piece of emerald that has been cut and polished and is valued as a precious gem.
emeraldMeaning : పచ్చని ఆకులతో నిండిన చెట్లు.
Example :
వర్షాకాలంలో వృక్షాలు పచ్చదనంతో నిండుగా ఉంటాయి.
Translation in other languages :