Meaning : శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం
Example :
చలికాలంలో నూనె పెట్టకపోవడం వల్ల శరీరం పగిలిపో తుంది
Translation in other languages :
सूखने या सिकुड़ने के कारण चिटकना या फटना।
जाड़े के दिनों में तेल आदि न लगाने से त्वचा चर्राती है।Meaning : పాలు వేడి చేయునపుడు వాటిలో వికారము వలన పాలు, వాటిలోని నీళ్ళు వేరుగా అవడం
Example :
వేసవిరోజుల్లో పాలు తరచూ విరుగుతుంటాయి.
Translation in other languages :
दूध, खून जैसे गाढ़े द्रव पदार्थ में ऐसा विकार होना जिससे उसका सार भाग अलग और पानी अलग हो जाय।
गर्मी के दिनों में दूध अक्सर फटता है।Meaning : తలనొప్పి తీవ్రంగ ఉన్నప్పుడు వాడేపదం
Example :
ఈరోజు ఉదయం నా తల పగిలిపోతుంది
Translation in other languages :
Meaning : ముక్కలుముక్కలుగా అవడం.
Example :
పగిలిపోతాయనే కారణంగా నేను మట్టి వస్తువులను జాగ్రత్తగా పెడతాను పిల్లల ఏడుపుకు కారణం ఆటవస్తువులు పగిలిపోవడం
Synonyms : తుత్తునియలగు, బ్రద్దలగు, భగ్నమగు, ముక్కలగు, విరుగు
Translation in other languages :
Meaning : కాలి మడమల చర్మము చీలుట
Example :
శీతాకాల రోజులలో పగులు కారణముచేత తాతయ్య నడవలేకపోతున్నాడు.
Synonyms : పగలటం
Translation in other languages :
Meaning : ఏదైన వస్తువు రెండుగా వేరైతే వాటి మధ్యనున్న ఖాళీ ప్రదేశము
Example :
భూకంపం కారణంగా భూమి అక్కడక్కడ చీలికలు ఏర్పడ్డాయి.
Translation in other languages :