Meaning : మరొకచోటికి ఏవేని వస్తువులు అంపించుట.
Example :
ఈ ఉత్తరంపైన పంపే వ్యక్తి యొక్క చిరునామా లేదు.
Synonyms : అంపు, చేరవేసేవాడు, సాగనంపు
Translation in other languages :
वह जो किसी के पास कोई चीज़ भेजे।
इस पत्र पर कहीं भी प्रेषक का नाम नहीं लिखा है।