Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పంపించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పంపించు   క్రియ

Meaning : వెళ్లగొట్టించే పనిని ఇతరులతో చేయించడం

Example : అత్త కోడలిపైన చాలా అపద్దాల ఆరోపణలతో తన ఇంటినుండి గెంటించింది

Synonyms : గెంటించు, వెళ్లగొట్టించు


Translation in other languages :

निकालने का काम दूसरे से कराना।

सास ने बहू पर झूठा आरोप लगा कर उसे घर से निकलवा दिया।
निकलवाना

Meaning : ఒక ప్రదేశం నుండి ఇతర ప్రదేశానికి వెళ్ళునట్లు చేయు

Example : అమ్మ విద్యార్థిగా ఉన్న తన బిడ్డకు ముంషీ గారితో డబ్బులు పంపించింది

Synonyms : అంపించు, ఏగించు, పోజేయు, సాగనంపు


Translation in other languages :

किसी को भेजने में प्रवृत्त करना।

माँ ने छात्रावास में रह रही बेटी के पास मुंशीजी से पैसे भिजवाये।
चलाना, पहुँचवाना, भिजवाना, भिजाना, भेजवाना