Meaning : ఏదేనీ పనిలో ఇతరులకంటే ముందుండే ప్రయత్నం
Example :
అతను పరుగుపోటీలో గెలిచాడు
Synonyms : పోటీ
Translation in other languages :
किसी काम में औरों से आगे बढ़ने का प्रयत्न।
आजकल कंपनियों के बीच चल रही प्रतियोगिता के कारण बाजार में नित नये उत्पाद आ रहे हैं।A business relation in which two parties compete to gain customers.
Business competition can be fiendish at times.Meaning : గెలుపు, ఓటములతో ఇద్దరి మధ్య జరిగేది.
Example :
శ్యాము చివరి సమయంలో పందెం గెలిచాడు.
Synonyms : పోటి
Translation in other languages :
Meaning : ఏదైన ఒక విషయానికి సంబందించి ఇద్దరి మధ్యన చెయు సంధి.
Example :
రాహుల్ షరతు గెలిచినాడు.
Translation in other languages :