Meaning : బాగా పరిపక్వత చెందిన
Example :
అతను పండిన మామిడి పండు తింటున్నాడు.
Synonyms : పక్వమైన, పరిపక్వమైన, మాగిన
Translation in other languages :
Meaning : తెల్లగా అయిపోయిన వెంట్రుకలు
Example :
వాళ్ళు పండిన వెంట్రుకలను నల్లగా చేసుకుంటున్నారు.
Synonyms : నెరిసిన
Translation in other languages :
Showing characteristics of age, especially having grey or white hair.
Whose beard with age is hoar.Meaning : ఏదైన ఉత్పత్తి చేసిన.
Example :
భారతదేశంలో పండించిన తేయాకు ఎక్కువ మోతాదులో విదేశాలకు రవాణా అవుతుంది
Synonyms : ఉత్పత్తి, పండించిన, పుట్టించిన
Translation in other languages :