Meaning : వస్తువులు మొదలగువాటిని తయారుచేయు క్రియ
Example :
ఈ సంవత్సరం పొలంలో ఎక్కువ ధాన్యం ఉత్పత్తి అయ్యింది.
Synonyms : ఉత్పత్తిచేయు, ఉత్పాదించు, దిగుబడి పెంచు
Translation in other languages :
Increase in size by natural process.
Corn doesn't grow here.Meaning : పండ్లను పరిపక్వం చేయడం
Example :
అతను మామిడికాయను మాగబెట్టాడు.
Synonyms : దోరగిల్లజేయు, పండబెట్టు, మాగబారజేయు, మాగబెట్టు, మాగించు
Translation in other languages :
Meaning : ఉత్పత్తి చేయుట.
Example :
రైతు పొలాల్లో పంటలు పండిస్తాడు.
Synonyms : ఉత్పత్తి చేయి
Translation in other languages :