Meaning : భారతదేశంలో పంజాబ్ ప్రాంతపు భాష.
Example :
ఈ పుస్తకం పంజాబీలో రాయబడింది.
Translation in other languages :
Meaning : పంజాబ్లోబ నివసించే వ్యక్తి.
Example :
-కొంతమంది పంజాబీలు ఈ సంస్థలో సభ్యులు.
Translation in other languages :
पंजाब का मूल या स्थानांतरित निवासी जिसे वहाँ की संस्कृति, धर्म, भाषा आदि विरासत में मिली हुई हो।
कई पंजाबी भी इस संस्था के सदस्य हैं।Meaning : పంజాబీ భాషకు సంబంధించిన
Example :
గురుముఖీ తెలియని కారణంగా నేను పంజాబీ రచనలను చదవలేను.
Meaning : మాతృభాషా పంజాబీయైనటువంటి
Example :
నేను పంజాబీ స్నేహితురాలు నియమిత రూపంలో గురు గ్రాంథ్ సాహెబ్ యొక్క పాట పాడాను.
Meaning : పంజాబ్ లో నివసించేవాడు
Example :
పంజాబీ బంధువులందరికీ వినతి, శాంతిగా వుండటానికి సహాయం చేయండి.