Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పంజా from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పంజా   నామవాచకం

Meaning : పండ్లు మొదలైన వాటిని లెక్కించే ఐదు వస్తువుల సమూహం

Example : ఒక పండు అరటి పండ్లు ఇవ్వండి.

Synonyms : ఐదింటి సమూహం, గాహీ


Translation in other languages :

फल आदि गिनने का पाँच-पाँच का एक मान।

एक गाही केला दीजिएगा।
गाही, पंजा

Meaning : చెప్పులో కాలి వేళ్ళు కప్పబడే భాగం

Example : ఈ చెప్పుల పంజా విరిగిపోయింది.


Translation in other languages :

जूते का अगला भाग, जिसमें उँगलियाँ ढकी रहती हैं।

इस जूते का पंजा फट गया है।
पंजा

Meaning : పశు పక్షాదుల యొక్క ఐదువేళ్ళ సమూహము.

Example : ఎలుక సింహపు చేతిలో చిక్కుకుంది.

Synonyms : చేయి, పట్టు


Translation in other languages :

पशुओं या पक्षियों का मुड़ा हुआ पंजा।

चूहा शेर के चंगुल में फँस गया।
चंगुल, चुंगल, पंजा

Sharp curved horny process on the toe of a bird or some mammals or reptiles.

claw

Meaning : శుభకార్యాల సమయంలో గోడలపైన చేతికి రంగులద్ది వేసిన వేళ్ళు అరచేయి కలిసిన గుర్తు

Example : ఇక్కడి మా కొత్త ఇంటి పంజాను గృహప్రవేశ సమయంలో పిల్లలు పంజాను వేశారు.

Synonyms : ఐదు వేళ్ళ సమూహం, చేతిగుర్తు


Translation in other languages :

हाथ के पंजे का वह निशान या छापा जो प्रायः मांगलिक अवसरों पर दीवारों पर लगाया जाता है।

हमारे यहाँ नये घर में गृहप्रवेश के अवसर पर बेटियाँ पंजक लगाती हैं।
पंजक, पंजा

Meaning : కౄరమృగాల హస్తం

Example : సింహం కుందేలును పంజాతో అణచిపట్టుకుంది.


Translation in other languages :

पशुओं, पक्षियों आदि के हाथ या पैर की उँगलियों का समूह।

शेर ने खरगोश को पंजे में दबोच लिया।
पंजा

Sharp curved horny process on the toe of a bird or some mammals or reptiles.

claw