Meaning : ఇతరుల కేసుల గురించి వకల్తా పుచ్చుకొని న్యాయస్థానంలో వాదించేవాడు.
Example :
ఈ వ్యవహారాన్ని చూచుకోవడానికి అతడు పట్టణంలోని పేరుమోసిన వకీలును నియమించాడు.
Synonyms : వకీలు
Translation in other languages :
Meaning : నల్లకోటు ధరించేవాడు.
Example :
రామ్ జెట్ మలానీ ఒక ప్రసిద్ధ న్యాయవాది.
Translation in other languages :
वह जिसने विधि अथवा क़ानून का अच्छा अध्ययन किया हो तथा जो दूसरों के व्यवहारों के संबंध में न्यायालय में प्रतिनिधि के रूप में काम करता हो।
राम जेठमलानी एक प्रसिद्ध विधिज्ञ हैं।Meaning : కోర్టులో వాదించే వాళ్లు
Example :
ప్రభుత్వం ఈసంస్థకి న్యాయవాది నుండి సమన్లు జారీ చేసి సమాధానం కోరింది.
Synonyms : న్యాయవాదిపని, న్యాయవాదివృత్తి
Translation in other languages :