Meaning : తాను చేయాల్సిన పనులు డబ్బులిచ్చి ఇంకొకరిచేయ చేయించడం.
Example :
“పనిపాటల్లో మహిళలు తన పిల్లలను చూసుకోవడం కోసం ఒక దాసీని పెట్టుకొంటారు.
Translation in other languages :
बच्चे की देखभाल करने व खेलाने वाली दासी।
कामकाजी महिलाएँ अपने बच्चों की देख-रेख के लिए दाई रख लेती हैं।Meaning : పని చేసే వారు
Example :
నా కార్యాలయంలో నౌకరుకి భాద్యతగా చాలా పని ఉంటుంది.
Translation in other languages :
काग़ज़-पत्र आदि लाने-ले जाने वाला या अधिकारियों के आदेशों को पूरा करने वाला या आवश्यकतानुसार उन्हें रजिस्टर आदि उपलब्ध करने वाला कर्मचारी।
मेरे कार्यालय में चपरासी के जिम्मे बहुत काम रहता है।An employee who performs clerical work (e.g., keeps records or accounts).
clerkMeaning : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
Example :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
Synonyms : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, పనిమనిషి, బంట్రోతు, సేవకుడు
Translation in other languages :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।