Meaning : గాయమైన తరువాత దానికిగాను కష్టం కలుగుట.
Example :
రాయి తగలగానే నా కాలికి నొప్పి కలిగింది.
Synonyms : బాధ కలుగుట
Translation in other languages :
चोट आदि लगने पर तक़लीफ़ होना।
पत्थर से टकराते ही मेरे सर में पीड़ा होने लगी।