Meaning : నేపాల్ లో ఉపయోగించే ధనం
Example :
అతడు నాకు పదిలేదా ఇరవై నేపాలీ రూపాయలిచ్చాడు.
Synonyms : నేపాల్ కాసు, నేపాల్ రూపాయి
Translation in other languages :
नेपाल में चलने वाली मुद्रा।
उसने मुझे दस तथा बीस के नेपाली रुपये दिए थे।