Meaning : నేపాల్ దేశస్తులు మాట్లాడే భాష
Example :
-వన్య నేపాలీ భాషలో పుస్తకం రాస్తున్నారు
Synonyms : నేపాలీ భాష నైపాలీభాష"
Translation in other languages :
नेपाल देश की भाषा।
वन्या ने नेपाली में पुस्तक लिखी है।The official state language of Nepal.
nepaliMeaning : నేపాల్ దేశంతో సంబంధించిన వారు.
Example :
రమేష్ నేపాలీ టోపీని ధరించినాడు.
Synonyms : నేపాలీయుడు
Translation in other languages :
Meaning : నేపాల్ భాషకు సంబంధించిన
Example :
అతని నేపాలీ నాటకం యొక్క ఒక పుస్తకం నా దగ్గర వుంది.
Meaning : నేపాల్ లో నివసించే వాళ్ళు
Example :
అతను ఒక నేపాలీ అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు.