Meaning : నాటకాలు మొదలైన వాటి పాత్ర యొక్క అభినయము.
Example :
ఈ నాటకములో అతను ఒక ప్రతినాయకుని మారువేషమును పోషిస్తున్నాడు.
Synonyms : పీఠిక, భూమిక, మారువేషము
Translation in other languages :
An actor's portrayal of someone in a play.
She played the part of Desdemona.