Meaning : వలలాగా గూడు కట్టి అందులో నివసించేది
Example :
సాలెపురుగు తన వలలోకి వచ్చి చిక్కుకున్న కీటకాలను తింటుంది.
Synonyms : ఈగపులి, జాలకాడు, తంతునాభం, బెలశం, లాలవిషం, శలకం, సన్న సిల్లి, సాలీడు, సాలెపురుగు
Translation in other languages :