Meaning : ఏదైన ఆహార పదార్థాన్నితిరిగి నోటిలోనికి తీసుకొని నమలడం
Example :
ఆవు నీడలో కూర్చొని నెమరు వేస్తూ ఉన్నది.
Synonyms : నెమరు వేయుట
Translation in other languages :
Regurgitation of small amounts of food. Seen in some infants after feeding.
rumination