Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word నెత్తి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

నెత్తి   నామవాచకం

Meaning : శరీరంపైన వుండే గోళాకార భాగం, ఇందులో కళ్ళు, చెవులు, ముక్కు, ముఖము మొదలైన అంగాలు వుంటాయి మరియు దీని లోపల మెదడు వుంటుంది.

Example : తలపై దెబ్బ తగిలితే మనిషి ప్రాణం కూడా పోవచ్చుకాళికాదేవి మెడలో శిరస్సు హారం శోభాయమానంగా వుంటుంది.

Synonyms : తల, తలకాయ, మస్తకం, ముండం, వరాంగం, శిరం, శిరస్సు


Translation in other languages :

शरीर में गर्दन से आगे या ऊपर का वह गोलाकार भाग जिसमें आँख, कान, नाक, मुँह, आदि अंग होते हैं, और जिसके अंदर मस्तिष्क रहता है।

सिर में चोट लगने से आदमी की जान भी जा सकती है।
काली माँ के गले में मुंडों की माला सुशोभित है।
मुंड, मुंडक, मुण्ड, मुण्डक, मूँड़, मूँड़ी, मूड़, मूड़ी, शीर्ष, शीश, शेखर, सर, सिर

Meaning : శరీరంలోని ఒక భాగం, దానిలో మెదడు వుంటుంది.

Example : మోహన్ యొక్క తల మీద వెంట్రుకలు లేవు.

Synonyms : తల, శిరస్సు


Translation in other languages :

The bony skeleton of the head of vertebrates.

skull