Meaning : ఒక చిన్న తోపుడు_బండి, దీనిపై వస్తువులు పెట్టి అమ్ముతారు
Example :
అతను నెట్టుడుబండిలో మామిడిపండ్లను అమ్ముతున్నాడు.
Synonyms : తోపుడుబండి, లాగుబండి
Translation in other languages :
वह छोटी गाड़ी जिस पर चीजें रखकर ठेलते या धकेलते हुए एक स्थान से दूसरे स्थान पर ले जाते हैं।
वह ठेले पर आम बेच रहा है।