Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : కనుబొమ్మల పైభాగం
Example : రాముని నుదుటి భాగంలో తేజస్సు ప్రకాశిస్తోంది.
Synonyms : అలీకం, అళీకం, గోధి, తిలకాశ్రయం, నిటలం, నొసట, నొసలు, పాలం, బాదరం, మహాశంఖం, లలాటం
Translation in other languages :हिन्दी English
सिर का ऊपरी और सामने वाला भाग।
The part of the face above the eyes.
Install App