Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : ఒక ఎగిరే చిన్నని కీటకము.
Example : ఈగలు ఆహారపదార్థాలపై వాలితే రోగాలు వస్తాయి.
Synonyms : ఈగ, ఈవ, కణ, క్షుద్ర, చర్వణ, దంశము, బంభరాలి, మక్షిక
Translation in other languages :हिन्दी English
एक उड़ने वाला छोटा कीड़ा जो प्रायः सब जगह पाया जाता है तथा खाने-पीने की चीजों पर बैठकर उनमें संक्रामक रोगों के कीटाणु फैलाता है।
Common fly that frequents human habitations and spreads many diseases.
Meaning : ఆహరపదార్థాల పైన వాలే ఎగిరే చిన్నకీటకం.
Example : పేడపైన ఈగలు ముసురుతున్నాయి.
Synonyms : ఈగ, క్షుద్ర, చర్వణ, మక్షిక, మక్షికం
दो पंखों वाला उड़ने वाला छोटा कीट।
Two-winged insects characterized by active flight.
Install App