Meaning : సూర్యుని ప్రకాశానికి అడ్డు
Example :
బాటసారి చెట్టునీడలో సేదతీరుతున్నాడు.
Translation in other languages :
Relative darkness caused by light rays being intercepted by an opaque body.
It is much cooler in the shade.Meaning : ఒక వస్తువు యొక్క ప్రతి రూపం కనిపించుట.
Example :
రాము తన నీడను చూసి భయపడ్డాడు
Synonyms : అతేజం, అనాతపం, ఆతపాభావం, ఆభాతి, ఛాయ, ప్రతిచ్ఛాయ, ప్రతిబింబం, ప్రతిమానం
Translation in other languages :
Shade within clear boundaries.
shadowMeaning : ఎండలో వున్నప్పుడు మనలాంటి ఆకారమే మరొకటి
Example :
ఆ ఇద్దరు స్నేహితులు ఒకరికొకరు నీడలా వుంటారు
Synonyms : ప్రతిబింబం
Translation in other languages :